Header Banner

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05పై బంపర్ డిస్కౌంట్.. చాలా చవక! ఈ ఆఫర్ మరి కొన్ని గంటల్లో..

  Thu Feb 20, 2025 09:39        Gadgets

టెక్ అండ్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎఫ్05 బాగా ప్రజాదరణ పొందింది. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టళ్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. సాధారణంగా ఈ ఫోన్ ను రూ.9,999 వద్ద విక్రయిస్తుంటారు. తాజాగా, దీనిపై ఫ్లిప్ కార్ట్ లో బంపర్ డిస్కౌంట్ ప్రకటించారు. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ కేవలం రూ.6,299కే లభిస్తుంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల సాయంతో ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజి (1 టీబీ వరకు పెంచుకోవచ్చు), 6.74 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే,  50ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా సెటప్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, హీలియో జీ85 ప్రాసెసర్, 4జీ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని ప్రత్యేకతలు. కాగా, ఇది పరిమితకాలపు ఆఫర్. ఈ ఆఫర్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SamsungOffer #SamsungGalaxyM145G #SamsungGalaxyBigOffer #BigOfferInSamsung #5GPhone #SamsungGalaxyM14Phone